ప్రియమైన మిత్రులకు,
కొద్ది మంది మిత్రులతో ఏర్పడిన ‘ఇస్మాయిల్ మిత్ర మండలి’ గత మూడు సంత్సరాలుగా తెలుగులో వస్తున్న ఒక మంచి కవితా సంకలనానికి ‘ఇస్మాయిల్ కవితా పురస్కారాన్ని’ అందిస్తోంది. 2011 సంవత్సరానికి ‘బి.వి.వి.ప్రసాద్’ వ్రాసిన ‘ఆకాశం’ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. ది. 04.11.12 న సాయంతం 04.30 గంటలకు రోటరీ హాలు, కల్పన సెంటర్, కాకినాడలో ఈ పురస్కార సభ జరుగుతుంది.
అందరికీ ఆహ్వానం
అభినందనలతో,
మిత్రమండలి
jagannadharaju gaaru namasthe, could you please send me the information about how i can i get Ismail gaari latest poetry book. my email...denchanala@yahoo.com or pl call me if possible 9848326517
ReplyDelete