ఒకరు చెబితే వినను,
ఒకరికి చెప్పను,
మాటలు వ్యర్ధం,
మౌనం నా సంకేతం;
మూషికాల సంగతంటారా?
ముడుచుకుని, కళ్ళు
మూసుకు పడుకుని
కలల్లో పారాడే
ఎలకల్ని వేటాడటంలో
మాధుర్యం మీ కేం తెలుసు ?
ఒకరికి చెప్పను,
మాటలు వ్యర్ధం,
మౌనం నా సంకేతం;
మూషికాల సంగతంటారా?
ముడుచుకుని, కళ్ళు
మూసుకు పడుకుని
కలల్లో పారాడే
ఎలకల్ని వేటాడటంలో
మాధుర్యం మీ కేం తెలుసు ?
మరి ఆ పిల్లికి
ReplyDeleteకడుపు పండేది ఎలా ?
కడుపు నిండేది ఎలా ?
( సరదాగా రాసా )